ఈమధ్య సోషల్ మీడియా లో అటెన్షన్ కోసం ట్వీట్లు వేసే నెటిజెన్స్ ఎంతోమంది ఉన్నారు, తిట్టినా పొగిడినా కాసేపు హైలైట్ అవుతాము అనే ఉద్దేశ్యంతో నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ ఉంటారు.అయితే సాధారణ నెటిజెన్స్ ఇలాంటివి చేస్తే ఫేమ్ కోసం చేసారులే అనుకోవచ్చు, కానీ సెలెబ్రిటీలు కూడా ఇప్పుడు అటెన్షన్ కోసం నోటికి ఏది తోచితే అది మాట్లాడేస్తున్నారు.
మేము మాట్లాడుతున్నది...