HomeTagsThankam Movie

Tag: Thankam Movie

Aparna Balamurali : హీరోయిన్ చేయి పట్టి లాగిన స్టూడెంట్.. తీవ్రంగా ఫైర్ అయిన బ్యూటీ

‘సూరారై పోట్రు’ తెలుగులో ఆకాశమే నీ హద్దు రా సినిమాతో జాతీయ నటిగా గుర్తింపు తెచ్చుకున్న Aparna Balamurali కి ఇటీవల చేదు అనుభవం ఎదురైంది. ఓ కళాశాల ఈవెంట్‌లో పాల్గొన్న ఆమెతో ఓ స్టూడెంట్‌ అనుచితంగా ప్రవర్తించాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.  అసలేం జరిగిందంటే..? అపర్ణా బాలమురళీ ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త...