Prabhas: తెలుగు సూపర్ స్టార్ ప్రభాస్‌కు దేశంలోని నలుమూలల అభిమానులు ఉన్నారు. 'బాహుబలి' తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన సినిమాల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అతను చివరిగా సాలార్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తన నటనతో మాత్రమే కాకుండా ఉదార స్వభావంతో కూడా ప్రభాస్ కు పేరుంది. ఇటీవలే రెబల్ స్టార్ తెలుగు...