Teja Sajja : బాలనటుడిగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి స్టార్ కిడ్ గా పేరు తెచ్చుకున్న నటుడు తేజ సజ్జ. ముఖ్యంగా 'ఇంద్ర' సినిమాలో 'నేనున్నా నాయనమ్మా' అంటూ డైలాగ్ చెప్పి తొడగొట్టిన సన్నివేశం అప్పట్లో బాగా పాపులర్ అయ్యింది. అలాంటి ఎన్నో గుర్తుంచుకునే పాత్రలు ఆయన చిన్నతనం లోనే చేసాడు. ఇక పెద్దయ్యాక హీరో గా ఎంట్రీ...