కోట్లాది మంది ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన బిగ్ బాస్ రియాలిటీ షో సరికొత్త సీజన్ రెండు 10 రోజుల క్రితం ప్రారంభమైన సంగతి అందరికీ తెలిసిందే. గత సీజన్ తో పోలిస్తే ఈ సీజన్ ఎంతో గొప్పగా ఉందనే చెప్పాలి. టీఆర్ఫీ రేటింగ్స్ కూడా గత సీజన్ కంటే మూడు రెట్లు ఎక్కువగా వచ్చాయి. మంచి...