భోళా శంకర్ సినిమా చూసిన తర్వాత.....మెగా స్టార్ మూవీ ని కూడా రాడ్ మూవీ లాగా తీశాడు అని తిట్టుకోని వారు ఉండరు.ఎంతో హైప్ మధ్య విడుదలైన అభిమాన స్టార్ చిత్రం ఇలా డిసాస్టర్ గా మిగలడం మెగా ఫ్యాన్స్ కి డైజస్ట్ కావడం లేదు. ఒక పక్క మెగా ఫ్యాన్స్ డీలా పడిపోతుంటే...మరోపక్క క్రికెట్ ఫ్యాన్స్ పండక చేసుకుంటున్నారు.
మెహర్ రమేష్...