ఆర్ఆర్ఆర్ మూవీ తో వరల్డ్ వైడ్ రికగ్నిషన్ సాధించిన ఎన్టీఆర్ ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్టుతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే తారక్ ఎంత బిజీగా ఉన్నప్పటికీ తనకు సంబంధించిన వారి విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకుంటాడట. అతను ప్రొఫెషనల్ లైఫ్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో పర్సనల్ లైఫ్ కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తాడు. అంతేకాదు తనతో కలిసి వర్క్...