Nithin : టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం హిట్ సినిమాల కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ మధ్య తాను నటించిన సినిమాలు ఏవీ మంచి హిట్ టాక్ అందుకోలేకపోయాయి. దాంతో కాస్త గ్యాప్ తీసుకున్న నితిన్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లైన్లో పెట్టాడు. రెండు సినిమాలను ఒకేసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలంటూ ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం రాబిన్‌హుడ్, తమ్ముడు...