గోవా బ్యూటీ Ileana కు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే.. ఆమె అందం, నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. కెరియర్ మొదట్లో వరుస హిట్ సినిమాలను తన లిస్ట్ లో వేసుకుంది.. బాలివుడ్ లో కూడా కొన్ని సినిమాలు చేసింది. అక్కడ కూడా హిట్ సినిమాలతో బాగా పాపులర్ అయ్యింది.. లవ్ ఏఫైర్ తో సినిమాలకు...