HomeTagsTamil Acotrs

Tag: Tamil Acotrs

Tamil Film Producers : ఆగస్టు 15 నుండి ఆగిపోనున్న కొత్త సినిమాల షూటింగ్స్..నిర్మాతల మండలి సంచలన నిర్ణయం!

Tamil Film Producers తమిళ సినిమా ఇండస్ట్రీ పూర్తిగా సంక్షోభం లో పడిందా..?, నిర్మాతలు హీరోల వైఖరి ని భరించలేకపోతున్నారా? అంటే అవుననే అంటుంది కోలీవుడ్. రీసెంట్ గా తమిళ సినిమాలకు సంబంధించిన నిర్మాతలు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అడ్వాన్స్ తీసుకొని సినిమాలు పూర్తి చెయ్యని నటీనటుల పై ఉక్కుపాదం మోపనున్నారు. ఈ సందర్భంగా ఆగస్టు 15...