Tamannaah Bhatia : తన నటనతో అందరి హృదయాలను శాసించే రణదీప్ హుడా తన చిరకాల స్నేహితురాలు లిన్ లైష్రామ్‌ను నవంబర్ 30న మణిపూర్‌లో వివాహం చేసుకున్నాడు. మెయిటీ ఆచారాలతో వారిద్దరూ ఒకటయ్యారు. ఇటీవల ముంబైలో వీరిద్దరి రిసెప్షన్ పార్టీకి చాలా మంది బాలీవుడ్ స్టార్స్ హాజరయ్యారు. ఈ రిసెప్షన్‌కు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే...