Tamannaah Bhatia : మనిషిగా పుట్టిన తర్వాత ఎవరికైనా కోపం సహజం.. ఎప్పుడో ఒకప్పుడు కోపం రాక మానదు. ఎంత పెద్ద స్టార్ సెలబ్రిటీ అయినా ఎన్ని యోగాసనాలు వేసిన.. ఎంత మైండ్ కంట్రోల్లో పెట్టుకున్న కచ్చితంగా వాళ్లకి కోపం వస్తుంది. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లుగా చెలామణి అవుతున్న వాళ్లకు కూడా కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా...