Tamannaah టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ఎంత చెప్పుకున్నా కూడా ఇంకాస్త మిగిలే ఉంటుంది.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడేస్ సినిమాతో తమన్నా తెలుగు తెరకు పరిచయం అయింది.. ఆ తర్వాత కెరియర్ లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు దశాబ్దంన్నరకు పైగా ఈ అమ్మడు సినీ ఇండస్ట్రీని ఏలేస్తుంది. తమన్నా తెలుగు తో పాటు తమిళ...