సాధారణంగా హీరోయిన్లు అంటేనే ఫిట్ గా ఉంటారు. అయితే కొందరు హీరోయిన్లు మాత్రం ఫిట్ నెస్ ఫ్రీక్స్ ఉంటారు. వీళ్లు ఎక్కడికి వెళ్లినా.. జిమ్.. ఎక్సర్సైజ్ చేయకుండా ఉండలేరు. ఇక డైట్ ను కచ్చితంగా ఫాలో అవుతుంటారు. వీళ్లు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తుంటారు. ఒక్కరోజు జిమ్ కు వెళ్లకపోయినా.. ఆరోజంతా ఏదో మిస్ అయినట్టు ఫీల్ అవుతుంటారు. టాలీవుడ్ లో...