తమన్నా : స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా సీక్రెట్ గా డేటింగ్ లో ఉందంటూ కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది. నాని నటించిన ‘ఎంసీఏ’లో విలన్ గా మెప్పించిన విజయ్ వర్మ (Vijay Varma)తోనే ప్రేమలో ఉందంటూ పుకార్లు వచ్చాయి. అయితే మిల్క్ బ్యూటీని వాటిని నిజం చేస్తూనే ఉంది. గతంలో తమన్నా భాటియా (Tamannaah Bhatia) పెళ్లి గురించి వార్తలు...