Tamannaah Bhatia : శ్రీ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది తమన్నా.. తన అందచందాలతో అలరిస్తూ కొన్నేళ్లుగా స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పుతోంది మిల్కీ బ్యూటీ. తెలుగు సినిమా పరిశ్రమలో దాదాపు టాప్ హీరోలందరి సరసన నటించింది. వారితో పాటు టైర్ 2హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది. కానీ ఒక్క నానితో మాత్రం నటించలేదు. అయితే గతంలో వీరిద్దరి...