Taapsee : బాలీవుడ్‌లో మీడియా, ఫోటోగ్రాఫర్ల హడావిడి లేకుండా పెళ్లి చేసుకోవడం సెలబ్రిటీలకు అలవాటు అయిపోయింది. గ్రాండ్‌గా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న తర్వాత సెలబ్రిటీలే అధికారికంగా తమ పెళ్లి ఫోటోలను విడుదల చేస్తే తప్పా ఈ విషయం బయటికి రావడం లేదు. తాజాగా తాప్సీ పెళ్లి కూడా అలాగే జరిగింది. తన లాంగ్ టైమ్ బాయ్‌ఫ్రెండ్ మథియాస్ బోను వివాహం చేసుకుందని...