HomeTagsTaapsee marriage

Tag: taapsee marriage

Taapsee Pannu : నా మొగుడి గురించి అందరూ అలా మాట్లాడుకుంటరనే పెళ్లి గురించి ఎక్కడా చెప్పలేదు.. మరోసారి తాప్సీ హాట్ కామెంట్స్

Taapsee Pannu : సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ తాప్సీ పన్ను. సౌత్‌తో పాటు నార్త్ లోనూ హీరోయిన్ గా బోలెడు సినిమాలు చేసింది. సుమారు దశాబ్దం పాటు దక్షిణాది సినిమా పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా హవా కొనసాగించింది. ఇక్కడ నెమ్మదిగా అవకాశాలు తగ్గడంతో నార్త్ లోకి ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్‌లో నటనా ప్రాధాన్యమున్న సినిమాలు...