HomeTagsSwetha Agarwal

Tag: Swetha Agarwal

Swetha Agarwal : ప్రభాస్ ‘రాఘవేంద్ర’ మూవీ హీరోయిన్ ఇప్పుడు ఇంత హాట్ గా తయారయ్యిందేంటి..?

Swetha Agarwal : కొంతమంది హీరోయిన్లు గుర్తుపట్టలేనంతగా మారిపోతూ ఉండడాన్ని మనమంతా గమనిస్తూనే ఉన్నాం. ఒకప్పుడు ఎంతో అందంగా కనిపించిన హీరోయిన్లు, ఇప్పుడు చిన్న వయస్సులోనే ఆంటీలు లాగ తయారై దర్శనమిస్తున్నారు. అలాగే ఒకప్పుడు యావరేజి గా అనిపించిన హీరోయిన్లు ఇప్పుడు అద్భుతమైన ఫిజిక్ తో కనిపిస్తూ ఆడియన్స్ కి మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తున్నారు. అలాంటి హీరోయిన్ గురించే ఇప్పుడు...

Swetha Agarwal : వామ్మో..! ప్రభాస్ హీరోయిన్ ఏంటి.. ఇంత బొద్దుగా మారిపోయింది.. వైరల్ గా మారిన పిక్స్

Swetha Agarwal : మూవీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి వాలిడిటీ తక్కువ. కొందరే రెండు, మూడు దశాబ్దాలు ఏలేస్తారు. స్టార్ డం దక్కని హీరోయిన్స్ రెండు మూడేళ్లలోనే చాప చుట్టేస్తారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పక్కన నటించిన హీరోయిన్ శ్వేత అగర్వాల్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. శ్వేత అగర్వాల్ ని దర్శకుడు రవిబాబు చిత్ర పరిశ్రమకు పరిచయం...