Swara Bhaskar : మన దేశం లో ప్రతీ ఒక్కరు సంప్రదాయాలకు,మానవతా విలువలకు మరియు అనుబంధాలకు ఎంతో గౌరవం ఇస్తారు.ఈ మోడరన్ యుగం లో కూడా ఇప్పటికీ జనాలు విలువలను తూచా తప్పకుండ ఫాలో అవుతున్నారు.ఇక సినీ మరియు రాజకీయ రంగం లో ఉండే ప్రముకు వీటికి మరింత ప్రాముఖ్యత కచ్చితంగా ఇవ్వాల్సిందే.ఎందుకంటే వాళ్ళని కోట్లాది మంది అభిమానులు ఆరాధిస్తూ అనుసరిస్తుంటారు.అలాంటి...