HomeTagsSushmita sen Videos

Tag: Sushmita sen Videos

Sushmita sen : మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత మధ్య వేడి నీటిలో మోనోకినీలో హీటెక్కిస్తున్న మాజీ ప్రపంచ సుందరి

Sushmita sen : బాలీవుడ్ ప్రముఖ నటీమణులలో సుస్మితా సేన్ ఒకరు. 90వ దశకంలో సుస్మిత ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు. నేటికీ ఆమెకు నటనంటే పిచ్చి. సినిమాల తర్వాత సుస్మిత ఇప్పుడు ఓటీటీ ప్రపంచంలో తన మ్యాజిక్‌ను చూపుతోంది. ఇటీవల సుస్మిత తన శీతాకాలపు సెలవులను ఎంజాయ్ చేసింది. అందుకు సంబంధించిన హాట్ వీడియో వెలుగులోకి వచ్చింది. సుస్మితా సేన్...