హీరోగా ఏంటి ఇచ్చి ఇక ఆ తర్వాత ఆఫర్స్ తగ్గడంతో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ముందుకు వెళ్తున్న అక్కినేని హీరో సుశాంత్. హీరోగా పెద్దగా కలిసి రాకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సక్సెస్ అందుకోవచ్చు అనడానికి ఇతను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అలవైకుంఠపురంలో స్ట్రాంగ్ సైడ్ క్యారెక్టర్ ప్లే చేసిన సుశాంత్ ఇప్పుడు లేటెస్ట్ గా చిరంజీవితో కలిసి బోలా శంకర్...