Sushanth : చిత్రసీమలో అందరికీ అదృష్టం వరిస్తుందనడానికి లేదు. అది పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినా లేక స్వయంకృషితో అడుగుపెట్టినా బ్రేక్ అనేది చాలా అరుదుగా మాత్రమే దొరుకుతుంది. అయితే కొంతమందికి మాత్రమే మెయిన్ లీడ్ కలిసొస్తుంది. కానీ మరికొంతమంది మాత్రం హీరోగా కలిసి రాకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవతారమెత్తి సక్సెస్ అందుకుంటున్నారు. ఇప్పుడు అక్కినేని హీరో సుశాంత్ కూడా ఈ...