అనసూయ భరద్వాజ్.. ఈ బ్యూటీ బర్త్ డే నిన్ననే అయినా.. సోషల్ మీడియాలో మాత్రం ఇవాళ కూడా కొనసాగుతున్నాయి. అనసూయ అభిమానులు నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నారు. వాళ్లందరికీ థాంక్స్ చెబుతూ ఈ భామ కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది. అయితే తాజాగా ఈ బ్యూటీ పెట్టిన ఓ పోస్టు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. తన బర్త్...