HomeTagsSurgery

Tag: Surgery

Sri Satya : ఆ పార్ట్ కు సర్జరీ చేయించుకున్న బిగ్ బాస్ బ్యూటీ.. ఇదేం పిచ్చిరా బాబు..

బిగ్ బాస్ ద్వారా చాలా మంది సెలెబ్రేటీలు అయిన ఫీలింగ్ లో ఉంటున్నారు.. సినిమాల్లో అవకాశాలు కోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తారు.. అలాంటి వారిలో బిగ్ బాస్ బ్యూటీ శ్రీసత్య.. తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొని పాపులారిటిని సొంతం చేసుకుంది కానీ సినీ అవకాశాలు మాత్రం దక్కించుకోలేదు.. ఇక అవకాశాల కోసం ఆ పార్ట్ కు సర్జరీ...

నటుడు పృథ్విరాజ్‎కు భారీ ప్ర‌మాదం.. ఆందోళనలో ప్ర‌భాస్ ఫ్యాన్స్

మలయాళంలో ప్రస్తుతం సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్. ఆయన నటిస్తోన్న లేటెస్ట్ చిత్రం 'విలయత్ బుద్ధ'. ఈ సినిమా షూటింగ్‌లో పెద్ద ప్రమాదానికి గురయ్యాడు. ఓ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. దీంతో గాయాల పాలైన పృథ్వీరాజ్ ను సోమవారం ఉదయం కొచ్చిన్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అతని...
   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com