HomeTagsSurekhavani birthday

Tag: surekhavani birthday

Supritha : నువ్వే నా సపోర్ట్ సిస్టమ్.. అంటూ తల్లిపై ప్రేమను వీడియోలో కురిపించిన సుప్రీత

Supritha : తెలుగు చిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్టు సురేఖ వాణి అంటే తెలియని వారుండరు. అక్క, వదిన, కోడలు ఇలా ఎలాంటి పాత్రకైనా సురేఖావాణి ఇట్టె ఇమిడిపోతుంది. టీవీలో యాంకరింగ్ తో కెరీర్ మొదలుపెట్టి తరువాత చాలా షోస్ కి హోస్టుగా వ్యవహరించారు సురేఖా వాణి. తరువాత సీరియల్స్ లో నటించారు. మొదటిసారిగా 'భద్ర' సినిమాలో రవితేజ కి వదినగా...
   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com