Surekha Vani : ఈ మధ్యకాలంలో ఎవరైనా పాపులర్ కావాలంటే సులభమైన మార్గం సోషల్ మీడియా. ఇది అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి అనేకమంది సెలబ్రిటీలుగా మారారు అందులో ఎక్కువగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారు. ఇక ప్రముఖ సినీ నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె కూతురు సుప్రీత కూడా సోషల్ మీడియా ద్వారా...