Surabhi : తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయిన ప్రేక్షకుల్లో మంచి గుర్తింపే సంపాదించుకుంది హీరోయిన్ సురభి. ఆమె ఇటీవల తనకు ఎదురైన వింత అనుభవం గురించి చెప్పుకొచ్చింది. మామూలుగానే విమానాలు అప్పుడప్పుడు ఎమర్జెన్సీ ల్యాండింగ్స్ అవుతుంటాయి. అకస్మాత్తుగా విమాన ప్రమాదాలు జరుగుతుంటాయన్న సంగతి తెలిసిందే. ఇలానే ఓ ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిందట. కాకపోతే పైలెట్ ఎంతో చాకచక్యంగా వ్యవహరించడంతో...