Guess The Actress : కొంతమంది నటీనటులు చిన్న చిన్న పాత్రలు పోషించినా జనాలకు బాగా గుర్తుండిపోతారు.అయితే భవిష్యత్తులో వాళ్ళే కొన్ని పాన్ ఇండియా వెబ్ సిరీస్ లలో మరియు సినిమాలలో నటిస్తే, ఈ అమ్మాయిని ఎక్కడో చూసామే అని అనిపిస్తుంది.ఆ తర్వాత ఆమె గురించి గూగుల్ లో వితికితే ఆమె హిస్టరీ తెలిసి అందరూ ఆశ్చర్యపొయ్యే పరిస్థితి వస్తుంది.అలాంటి అమ్మాయి...