Supritha Naidu .. టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి కూతురు. ఈ భామ ఇప్పటి వరకు సినిమాలేం చేయకపోయినా టాలీవుడ్ లో పాపులర్. సోషల్ మీడియాలో సుప్రీత క్రేజ్ మామూలుగా ఉండదు. ట్రెడిషనల్ ఔట్ ఫిట్ లో అయినా వెస్టర్న్ వేర్ లో అయినా.. ఈ భామ తన అందంతో కట్టిపడేస్తుంది. తరచూ తన ఫొటోలు, ఇతర విషయాలను సోషల్...