Supritha సినిమాల్లో కంటే కూడా సోషల్ మీడియా ద్వారా మంచి పాపులారిటీ ని సంపాదించిన సెలబ్రిటీస్ ఉన్నారు.వారిలో సురేఖ వాణి కూడా ఒకరు, ఎల్లప్పుడూ బోల్డ్ కామెంట్స్ చేస్తూ, తనకి సంబంధించిన హాట్ ఫోటోలు మరియు వీడియోలను అప్లోడ్ చేస్తూ ఉంటుంది ఈమె.ఎవరేమి అనుకున్న పర్వాలేదు,నాకు నచ్చినట్టు బ్రతుకుతాను అనే ధోరణిలోనే ఉంటుంది.ఇక ఈమె కూతురు సుప్రీతా కూడా ఇదే క్యాటగిరీ...