HomeTagsSundarakanda Movie

Tag: Sundarakanda Movie

సుందరకాండ సినిమా హీరోయిన్ ఏంటి ఇలా అయిపోయింది.. గుర్తు పట్టలేకపోతున్నాం

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. కొంత మంది ఎన్ని సినిమాలు చేసినా అందుకు తగిన గుర్తింపు సంపాదించుకోలేరు. మరికొంత మంది నటీనటులు ఒకటి, రెండు సినిమాలు చేసినా ప్రేక్షకుల గుండెల్లో కలకాలం నిలిచిపోతుంటారు. అలా గుర్తుండిపోయే హీరోయిన్లలో సుందరకాండ సినిమాలో సెకండ్ హీరోయిన్ ఒకరు. నిజానికి ఈ పాత్ర కోసం దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఓ స్టార్ హీరోయిన్...