HomeTagsSuman WIfe

Tag: Suman WIfe

షాకింగ్.. హీరో సుమన్ భార్య కి ఇంతపెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా..! ఆమె తాతయ్య ఎంత పెద్ద నటుడో తెలుసా?

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా ఇండస్ట్రీ కి వచ్చి స్టార్ అయినవాళ్లు చాలా మంది ఉన్నారు. కానీ ఆ స్టార్ స్టేటస్ ని ఎక్కువ కాలం కొనసాగించలేకపోయిన, స్టార్ గా ఉన్నన్ని రోజులు మాత్రం వాళ్ళ మేనియా ఒక రేంజ్ లో నడిచింది. అలాంటి హీరోలలో ఒకడు సుమన్, అప్పట్లో ఈయన మెగాస్టార్ చిరంజీవి...