Suhas : టాలీవుడ్ లో ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న హీరోల్లో సుహాస్ ఒకరు. షార్ట్ ఫిలిమ్స్ చేసి సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన ఈయన తొలుత హీరో ఫ్రెండ్ క్యారెక్టర్లు చేస్తూ, ఇప్పుడు ఏకంగా హీరోగా మారాడు. ఇక ఎంట్రీ ఇచ్చిన తొలి సినిమాతో మంచి సక్సెస్ సాధించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు. కెరీర్ బిగినింగ్ లోనే మంచి మంచి...