Sudigali Sudheer: జబర్దస్త్ కామెడీ షో ద్వారా తనలోని అద్భుతమైన కామెడీ టైమింగ్ తో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న కమెడియన్ సుడిగాలి సుధీర్.ఈయనకి ఒక స్టార్ హీరో కి ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది.ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ లేకుండా తన సొంత టాలెంట్ తో ఈ రేంజ్ కి ఎదిగాడంటే సుడిగాలి సుధీర్ హార్డ్ వర్క్ ఎలాంటిదో అర్థం...