HomeTagsSudigali sudheer married

Tag: Sudigali sudheer married

Sudigali Sudheer : ఇదేం ట్విస్ట్.. అసలు పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పిన సుధీర్.. రష్మితో రిలేషన్ ఇదేనట..

Sudigali Sudheer : బుల్లితెరపై పంచ్‌లతో అలరించి గుర్తింపు తెచ్చుకున్నారు సుడిగాలి సుధీర్‌. అలాగే వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చారు. ఇక సుధీర్‌-రష్మి జోడికి ప్రత్యేకమైన ఫ్యాన్స్‌ ఉన్న విషయం తెలిసిందే. వీళ్లిద్దరూ కలిసి బుల్లితెర స్క్రిన్‌మీద కనిపిస్తే ప్రేక్షకులు ఉర్రూతలూగిపోతారు. దీంతో ఈ జోడి వెండితెరపై ఎప్పుడు కనిపిస్తుందా అని చాలా మంది ఎదురుచూస్తున్నారు. దీనికి...

Sudigali Sudheer కు ఎప్పుడో పైళ్ళైందా?

Sudigali Sudheer పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. అందరికి సూపరిచితమే.. ఇటు బుల్లితెరపై, అటు వెండి తెర పై వరుస అవకాశాలను అందుకుంటూ ఫుల్ బిజీగా ఉన్నాడు. సినిమా సక్సెస్ కావడంతో ఇప్పుడు వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ బాగా పాపులర్ అయ్యాడు.. ఇది ఇలా ఉండగా ఇప్పుడు ఒక వార్త ఇండస్ట్రీలో షికారు చేస్తుంది.. గత పదేళ్లుగా జనాలను మోసం...