‘జబర్దస్త్’ షో ద్వారా విపరీతమైన పాపులారిటీ తెచ్చుకున్న వ్యక్తి ఎవరంటే.. సుడిగాలి సుధీర్. అంతకుముందు చిన్న.. చిన్న మ్యాజిక్‌లు చేసే సుధీర్.. ఈ షోతో స్టార్‌గా అవతరించాడు. అతడికి ఓ రేంజ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఆ తర్వాతి కాలంలో సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేశాడు. పాపులారిటీ పెరగడంతో హీరోగానూ ఫేట్ టెస్ట్ చేసుకున్నాడు. అయితే మొదట అపజయాలే ఎదురయ్యాయి....