HomeTagsSuama

Tag: suama

Anchor Suma : సుమకి ఏమైంది.!? స్టేజ్ పై ఎందుకు ఇలా చేస్తుంది.!?

Anchor Suma : యాంకర్ సుమ.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడేమో.. ఇంట్లో సుమ మాట వినిపించని రోజు ఉండదేమో.. తెలుగు వారికి అంతలా కనెక్ట్ అయిపోయింది సుమా.. ఎప్పుడు షోలతో బిజీగా ఉంటూ ప్రతిరోజు టీవీలో కనిపిస్తూ ఇంట్లో ఓ మనిషి లాగే చాలామంది ఫీలవుతుంటారు.. ఇప్పుడు యాంకరింగ్ చేస్తున్న ఎంతోమందికి ఓ డిక్షనరీ అనుకోవచ్చు.. సుమ ఈవెంట్స్...