Sreeja : మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కొణిదెల గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం ఆమె తన భర్తతో వేరుగా ఉంటున్న సంగతి తెలిసిందే. తాను సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిరంతరం తన గురించి తన ఫ్యామిలీ గురించి ఎప్పుడు సంబంధిత విషయాలను తెలియజేస్తుంది. ఇక తాజాగా తన సోషల్ మీడియా ఖాతా ఇన్ స్టాగ్రామ్...