Lip Kiss : ఒకప్పుడు సినిమాల్లో కేవలం చూపులతోనే రొమాన్స్ చేసేవారు..ఆ తర్వాత టచింగ్ లతో..అది రాను రాను లిప్ కిస్ ల వరకూ వెళ్ళింది..సినిమాల ద్వారానే లిప్ కిస్ అనేది వెలుగులోకి వచ్చింది..నిజానికి అది వెస్టర్న్ కల్చర్. కానీ.. ఆ తర్వాత ఆ కల్చర్ మన దేశానికి కూడా పాకింది.హీరో, హీరోయిన్ల రొమాన్స్ కు తొలి మెట్టు లిప్ కిస్సే....