Nagma ఒకప్పటి టాలీవుడ్ టాప్ హీరోయిన్.. అందానికి కేరాఫ్ అడ్రస్ గా కుర్ర కారు మది దోచిన అగ్ర నటి నగ్మా. 90వ దశకంలో నగ్మా పేరు చెబితే కుర్ర కారు ఒళ్ళు పులకరించేది. అందంలో అరేబియా గుర్రం లాంటి నగ్మా అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. అప్పటి స్టార్ హీరోలు అందరితో నగ్మా సూపర్ హిట్ మూవీస్ లో నటించింది....