Sri Vidhya : తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు శ్రీదేవీ డ్రామా కంపెనీ షో గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. కడుపుబ్బా నవ్వించే కామెడీ షోలలో ఒకటిగా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. జబర్దస్త్ కామెడీ షో ద్వారా విపరీతమైన పాపులారిటీ సంపాదించిన కమెడియన్స్ అందరూ ఈ షోలో కంటెస్టెంట్స్‌గా పార్టిసిపేట్ చేస్తుంటారు. వారితో పాటు అప్పుడప్పుడూ సెలబ్రిటీలు, సోషల్ మీడియా...