Sri Reddy ..ఇది పేరు కాదు ఒక బ్రాండ్.. క్యాస్టింగ్ కౌచ్ పేరుతో ఒక ఉద్యమాన్ని ముందుకు తీసుకు వచ్చింది.. ఎదో చెయ్యాలనుకుంది..ఇంకేదో అయ్యింది.. దాంతో పేట్టే సర్దుకొని చెన్నైకు మకాం మార్చింది..అక్కడ కూడా కొందరిని టార్గెట్ చేసింది. ఇక యూట్యూబ్ లో తనకు నచ్చని వారిని ఓ రేంజ్‌లో ఆడేసుకుంటుంది.. ఈ కాంట్రవర్షియల్ బ్యూటీ సోషల్ మీడియాలో చేసే...