HomeTagsSreemukhi movies

Tag: Sreemukhi movies

Sreemukhi : బుల్లి గౌనులో మతిపోగొడుతున్న బుల్లితెర రాములమ్మ

బుల్లితెర రాములమ్మ.. అదేనండి శ్రీముఖి సోషల్ మీడియాలో మరోసారి తన ఫొటోషూట్ తో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈసారి బుల్లి గౌనులో ఈ భామ సందడి చేసింది. పొట్టి ఫ్రాక్ లో తన పరువాలు చూపిస్తూ హొయలొలికింది. శ్రీముఖి లేటెస్ట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసి నెటిజన్లు క్యూట్ శ్రీ అంటూ కామెంట్లు చేస్తున్నారు. చిన్ని ఫ్రాక్ లో...