HomeTagsSreeleela Upcoming movie list

Tag: Sreeleela Upcoming movie list

శ్రీలీల పని మాములుగా లేదుగా.. ఒకేసారి ఏడుగుర్ని లైన్లో పెట్టింది

పెళ్లి సంద‌డి2 సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట‌రైన క‌న్న‌డ భామ శ్రీ లీల, మొద‌టి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకుంది. త‌న అందం, అభిన‌యంతో మంచి డెబ్యూ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. కేవ‌లం పేరు మాత్ర‌మే కాదు, రెండో సినిమాకే మాస్ మహారాజా ర‌వితేజ‌తో నటించే ఛాన్స్ కొట్టేసింది. ధ‌మాకా సినిమా రిలీజ్ అయ్యాక ఇక ఎక్క‌డ విన్నా శ్రీ లీల పేరే...