HomeTagsSreeleela latest news

Tag: Sreeleela latest news

Sreeleela : ముక్కుపుడకతో శ్రీలీల అందం అదుర్స్

Sreeleela టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల మరోసారి సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. తన లేటెస్ట్ ఫొటోషూట్ తో అభిమానులను సర్ ప్రైజ్ చేసింది. తాజాగా ఈ బ్యూటీ లెహంగాలో పోస్టు చేసిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో హైలైట్ గా ఈ భామ ముక్కుపుడక నిలిచింది. ముక్కు పుడకతో శ్రీలీల చాలా అందంగా కనిపిస్తోంది. తాజాగా శ్రీలీల...