HomeTagsSreeleela Insta Photos

Tag: Sreeleela Insta Photos

Sreeleela : కొంటెచూపుతో కవ్విస్తోన్న ధమాకా బ్యూటీ

Sreeleela .. టాలీవుడ్ లో ప్రజెంట్ హవా అంతా ఈ బ్యూటీదే. పెళ్లిసందడి సినిమాతో తెలుగులో అరంగేట్రం చేసిన ఈ భామ ఆ సినిమాలో గ్లామర్ షోతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేసింది. పట్టుపావడాలోనే ఈ భామ తన అందచందాలతో సెన్సేషన్ సృష్టించింది. ఆ సినిమా అంతగా హిట్ కాకపోయినా ఈ బ్యూటీకి వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇక రీసెంట్ గా ధమాకా సినిమాతో...