సినిమా ప్రపంచం అనేది ఓ రంగుల కల. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే అందం, టాలెంట్ ఉంటే సరిపోదు.. కాస్తంత అదృష్టం కూడా ఉండాలి. అందుకే ఎంత టాలెంట్ ఉన్నా అదృష్టం లేక ఎంతో మంది మంచి నటులు ఇండస్ట్రీలో నిలబడలేకపోతున్నారు. కానీ అందాల భామ శ్రీలీలకు మాత్రం అదృష్టం బంక పట్టనట్లు పట్టినట్లుంది. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి రెండేళ్లు కూడా కాలేదు. అమ్మడు...