HomeTagsSreeleela Commetns

Tag: Sreeleela Commetns

Sreeleela : సినిమా చేయమంటే కండీషన్ల మీద కండీషన్లు పెడుతున్న శ్రీలీల.. హెడ్ వెయిట్ పెరిగిందంటున్న దర్శకనిర్మాతలు

Sreeleela : టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా పాపులారిటీ సంపాదించుకున్న బ్యూటీ శ్రీలీల. ప్రస్తుతం శ్రీలీల లేకుండా సినిమాలు రావడం లేదు. పెద్ద పెద్ద సినిమాల అన్నింటిలో శ్రీలీలే హీరోయిన్. అమ్మడు సినిమా చేస్తే హిట్ గ్యారంటీ అన్న నిర్ణయానికి వచ్చారు దర్శకనిర్మాతలు. ప్రస్తుతం ఇండస్ట్రీని ఏలేస్తుంది శ్రీలీల అనడంలో ఎలాంటి సందేహం లేదు. కెరీర్లో టాప్ మోస్ట్...