శ్రీలీల.. ఈ కన్నడ భామ మొన్నటిదాక టాలీవుడ్ లో ఓ సెన్సేషన్. వరుస అవకాశాలు అందుకుంటూ వరుస హిట్లు ఇస్తూ దూసుకెళ్లింది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతను కరెక్టుగా అర్థం చేసుకుని వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. ఒక రేంజ్ ఫేమ్ సాధించిన తర్వాత ఇప్పుడు ఆచితూచి కథలు ఎంచుకుంటోంది.
ఒకే ఏడాదిలో దాదాపు ఆరు సినిమాలు రిలీజ్ అయ్యాయి...